A am bobby from కాకినాడ, నేను గత 4 years నుండి కోడి పందెం ఆడుతున్నాను, మీ app కోసం 1 year back ye తెలిసింది, కానీ నాకు కోళ్ళ పందాల్లో కోడి బలం గా, speed గా ఉంటే గెలుస్తుంది అని మాత్రమే అనిపించేది, ఈ కోడి రంగు మీద ఆధార పడి గెలుస్తుంది అని జనాలు అనుకుంటే 10% కూడా నమ్మేవాడిని కాదు, కానీ ఈ రోజు మాత్రం నేను మా దగ్గర జరిగిన పందాల్లో గెలిచిన పుంజులు వాటి రంగు ఆధారంగా పోల్చుకుంటే మీ app లో 100% success అయింది, నా సొంత పుంజు తో పాటు,నేను బయట పందెం వేసుకున్న 3 పుంజుల పందాల్లో కూడా నేను విజయం సాధించాను,